
అలాంటి ఒక క్రేజీ ఫిగర్ ఉన్న బ్యూటీ ఇలియానా . కాగా ఇలియానా తర్వాత అలాంటి ఒక క్రేజీ స్థానం దక్కించుకున్నింది మాత్రం తమన్నా అనే చెప్పాలి . మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇలియానాను అందరు ముద్దుగా బెలీ బ్యూటీ అని పిలుచుకునే వాళ్ళు . ఆమె ఎక్కడ కనిపించినా ముందు అటెన్షన్ బెలీ వైపే వెళ్ళేది . అయితే ఆ తర్వాత అలాంటి స్థానం తమన్నా దక్కించుకుంది .తమన్నా ఎక్కడ కనిపించిన సరే అందరు ఎక్కువగా బెల్లీ వైపే చూసేవాళ్ళు .
అంతేకాదు బెల్లీ కి సంబంధించే ఎక్కువగా డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసేవాళ్ళు . ఆ తర్వాత అలాంటి ఒక స్థానాన్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది హీరోయిన్ శ్రీ లీల . కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి కష్టపడుతుంది . ఈ హీరోయిన్ కూడా ఎక్కువగా బెల్లీ ని ఎక్స్ పోజ్ చేస్తుంది . బెల్లీ పైనే ఈమె ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుందేమో అంటూ జనాలు కూడా నాటిగా మాట్లాడుకుంటూ ఉంటారు . అంతే కాదు ఫ్యాన్స్ .. అభిమానులు ..కుర్రాళ్ళు వీళ్ళు కనపడితే ముందుగా కాన్సన్ట్రేషన్ చేసేది ఆ బెల్లీ పార్ట్ పైనే..!