
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో రష్మిక మందన్నా ని.. తన సినిమాలో ఐటెం సాంగ్ లో చిందులు వేయమంటూ బలవంతం చేస్తున్నారట . స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ లో స్పెషల్ స్టెప్స్ వేయడం కామన్.. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కృత్తిశెట్టి.. కీర్తి సురేష్ .. రష్మిక మందన.. సాయి పల్లవి ఇలాంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ లో కనిపించకూడదు అంటూ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. ఆ కారణంగానే వాళ్ళు స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు .
కానీ బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం రష్మిక మందన్నాను తన సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయమంటూ బలవంతం చేస్తున్నారట . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . బాగా వైరల్ గా మారింది. చూడాలి మరి రష్మిక మందన్నా.. ఆ హీరో బలవంతం కారణంగా ఆ పాటలో నటించడానికి ఒప్పుకుంటుందో..? లేకపోతే తాను పెట్టుకున్న కండిషన్స్ కి కమిట్ అయ్యి ఈ పాటలో నటించే ఆఫర్ ని మిస్ చేసుకుంటుందో..? లెట్స్ వెయిట్ అండ్ సీ..!