టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఊర్వశి రౌతేలా ఒకరు. ఎక్కువ సంఖ్యలో ఐటం సాంగ్స్ లో నటించడం ద్వారా ఆమె ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వరుస వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ బ్యూటీ ఓవరాక్షన్ వల్ల విమర్శల పాలవుతున్నారు. గతంలో కూడా ఈ బ్యూటీ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.
 
బద్రీనాథ్ సమీపంలో వెలిసిన గుడి తనదేనని ఈ బ్యూటీ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. సౌత్ లో కూడా తనకు గుడి కట్టాలని ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఊర్వశి రౌతేలా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. డాకు మహారాజ్ సినిమాకు ఈ బ్యూటీ 3 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
హీరోయిన్ ఊర్వశి రౌతేలా భవిష్యత్తు సినిమాలతో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఊర్వశి రౌతేలా త్వరలో తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. ఊర్వశి వివాదాలకు దూరంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
 
ఊర్వశి రౌతేలా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమెకు తిరుగుండదు. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. ఊర్వశి రౌతేలా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఊర్వశి రౌతేలా హీరోయి గా కూడా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ బాగుంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. కెరీర్ విషయంలో ఆమె ఒకింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.




 
 


మరింత సమాచారం తెలుసుకోండి: