చాలామంది నిర్మాతలు తాము తెరకెక్కించే సినిమాలలో హీరోయిన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే హీరోయిన్లను,లేడీ ఆర్టిస్టులను ట్రాప్ చేసి వారి వలలో వేసుకొని నెక్స్ట్ సినిమాల్లో అవకాశాలు ఇస్తామని లేదా డబ్బులు ఎరగా చూపి తమ కోరికలు తీర్చుకుంటారు అనే టాక్ ఇండస్ట్రీ మొదలైనప్పటినుండి ఉంది. అయితే తాజాగా టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత గురించి కూడా ఒక షాకింగ్ విషయం బయటపడింది.అదేంటంటే..తన సినిమాలో హీరోయిన్ గా చేసిన ఓ హీరోయిన్ ని ఆ నిర్మాత ట్రాప్ చేసి తన వలలో వేసుకొని డబ్బులు ఎరగా చూపి తెగ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ నిర్మాతకి కథనాయికలతో ఎంజాయ్ చేయడం ముందు నుండి ఉన్న అలవాటేనట. 

ఇక తన బ్యానర్ లోని ఓ మూవీలో హీరోయిన్ గా చేసిన  ఓ నటి ప్రస్తుతం ఆ నిర్మాత చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది అంటూ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్..ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ నిర్మాతతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుందట హీరోయిన్.ముఖ్యంగా ఆ నిర్మాత హీరోయిన్ ఇంప్రెస్ అయ్యేలా ఖరీదైన గిఫ్ట్ లు ఇస్తూ పడగొడుతున్నారట. రీసెంట్ గానే ఆమెను దుబాయ్ కి తీసుకువెళ్లి ఏకంగా 50 లక్షల షాపింగ్ చేయించి మరీ ఆ హీరోయిన్ తో దుబాయ్ లో మూడు రోజులు ఎంజాయ్ చేశారట.

అలా హీరోయిన్ ని తన చేతిలో పెట్టుకుంటూ ఏదైనా సినిమా చేయాలంటే తన పర్మిషన్ తీసుకునేలా నిర్మాత మార్చేశారట. అలా ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆ హీరోయిన్ ని వలలో వేసుకుని చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టు టాలీవుడ్  ఇన్సైడ్ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ నిర్మాతహీరోయిన్ రిలేషన్ పెళ్లి వరకు దారితీస్తుందా..లేక ఆఫర్స్ కోసం డబ్బు కోసం కొద్ది రోజులు ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: