ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఆయన తెరక్ర్క్కించే సినిమాలు బాగుంటాయి. ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది . పాజిటివ్ గా మాట్లాడుకోవాలి అంటే ఇలానే మాట్లాడుకుంటారు . అయితే ప్రశాంత్ నీల్ లో నెగిటివిటీ వెతకాలి అన్నా నెగిటివ్ గా మాట్లాడుకోవాలి అన్న ముఖ్యంగా అందరూ మొదటిగా అనుకునేది  ఒకే ఒక్క పాయింట్ . ఎందుకు ప్రశాంత్ నీల్  చిన్న హీరోలతో సినిమాను తెరకెక్కించడు ..?
 

ఎప్పుడు బడాబడా హీరోలనే చూస్ చేసుకుంటూ ఉంటాడు..? అసలు చిన్న హీరోల పేర్లను కూడా ఆయన నోటితో పలికిన సందర్భాలు లేవు అని మాట్లాడుకుంటూ ఉంటారు . ప్రశాంత్ నీల్ ఎందుకు ఓన్లీ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్లతోనే సినిమాలను ఓకే చేస్తున్నాడు ...? అనేది ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ మరొకసారి వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాకి కమిటీ అయ్యాడు . ఆల్రెడీ సలార్ 2 తో సినిమా ఫిక్స్ అయిపోయాడు .



అంతేకాదు ఆ తర్వాత చిరంజీవి కొడుకు చరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేనా ఆ తర్వాత బన్నీతో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటున్నారు . ఇలా చూసుకుంటూ పోతే మరొక పదేళ్ళు  ప్రశాంత్ నీల్ కాల్ షీట్స్ ఖాళీ గా ఉండవు . మరి చిన్న హీరోలతో ఎప్పుడు సినిమాలను తెరకెక్కిస్తాడు..?  బిగ్ సినిమాలను తెరకెక్కించి హిట్ కొట్టడం ఒక డైరెక్టర్ కి ఏం లాభం..? ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ చిన్న హీరోలతో సినిమా తెరకెక్కిస్తే ఆ మజానే వేరే లెవెల్ అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: