- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్‌ ఇండియా మూవీ కూలి కూడా ఒకటి .. ఈ సినిమా పైనే అందరూ చూపు ఉంద‌నే విషయం అందరికీ తెలిసిందే .. ఎన్నో ఊహించని అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు .. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకునే మిగతా పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి .. ఇక మరి ఈ ఫైనల్ పనుల్లో తాజా గా ఇప్పుడు స్టార్ బ్యూటీ శృతిహాసన్ కూడా జాయిన్ అయింది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకో లేక మరో సినిమా కు గాని ఇప్పుడు ఈమె తాను డబ్బింగ్ చెబుతున్న విజువల్స్ వైరల్ గా మారాయి ..

 

ప్రస్తుతాని కి అయితే డబ్బింగ్ చెప్పే రేంజ్ లో ఈ సినిమా  ఒకటి మాత్రమే ఉంది .. కాబట్టి అభిమానులు ఈ సినిమానే అని అంతా అనుకుంటున్నారు .. అలాగే ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తుండ గా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను ఈ సంవత్సరం ఆగస్టు 14 న ఎంతో గ్రాండ్గా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నారు .. ఈ సినిమా లో రజినీకాంత్ తో పాటు నాగార్జున , ఉపేంద్ర , అమీర్ ఖాన్ వంటి పలువురు అగ్ర నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు .  ఈ సినిమాని కూడా లోకేష్ తన LCU లో భాగంగా ఎంతో గ్రాండ్గా తీసుకు వస్తున్నాడు .  ఇక మరి ఈ సినిమాతో రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచల క్రియేట్ చేస్తారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: