బికినీ ఫోటోలతో,స్విమ్ షూట్లలో కనిపించడం టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నాకు కొత్తేమి కాదు.. ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా ఎన్నో సందర్భాలలో హాట్ గా ప్రత్యేక సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ టాప్ రిసాస్టులోని ఒక హై ఎండ్ స్విమ్మింగ్ పూల్ రెడ్ హాట్ బికినీతో కుర్రకారుల గుండెల్లో గుచ్చుకునే అందాలతో రాశి ఖన్నా తన ఫ్రెంట్ బ్యాక్ అందాలతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బికినీ షూట్ సోషల్ మీడియాలో కుర్రకారులను షేక్ చేసేలా కనిపిస్తోంది.



ఈ ఫోటోలు చూసిన నేటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు మంచు లక్ష్మి ,రెజీనా, ప్రగ్య, వంటి హీరోయిన్స్ సైతం స్పందించడం జరిగింది. అలాగే రాశి ఖన్నా ఫోటోలకు మరికొంతమంది టు హాట్ అంటూ వ్యాఖ్యానిస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలకు సైతం రాశి ఖన్నా ఇలాంటి క్యాప్షన్ ని జోడిస్తూ తప్పిపోయాను ఇతరులు నన్ను కనుక్కోవాలని లేదు అంటూ ఒక క్యాప్షన్ ని రాసుకొచ్చింది. నిరంతరం పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు గురవుతున్న రాశి ఖన్నా ఇలా దూరంగా రిసార్ట్ కి వెళ్లి మరి ఎంజాయ్ చేసి రావాలని ప్లాన్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.


రాశి ఖన్నా నటిస్తున్న సినిమా తెలుసు కదా ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. మొదటిసారిగా 2013లో మద్రాస్ కేర్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన రాశి ఖన్నా ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఆ తర్వాత జోరు, శివం, జిల్, సుప్రీమ్, జై లవకుశ, హైపర్, ఆక్సిజన్, తొలిప్రేమ తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ వైపు గానే ఫోకస్ పెట్టింది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: