
కాగా ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటికి వస్తున్న అల్లు అర్జున్ రీసెంట్గా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన అదే విధంగా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తాడో చెప్పే దానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు అట్లీ . అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు బ్యూటీస్ ఉన్నారట. ముగ్గురు కూడా చాలా హాట్ గా ఉండేలా చూస్ చేసుకున్నాడు అట్లీ అంటూ ఈ న్యూస్ బయటికి వచ్చింది. ఇదే మూమెంట్లో బన్నీ భార్య స్నేహారెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
చాలామంది జనాలలో ఎవ్వరిని అడిగిన మీ ఫేవరెట్ హీరో ఎవరు ..? అని అడిగితే బన్నీ పేరు వినిపిస్తుంది. మరి అలాంటి బన్నీ భార్యని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే.. కచ్చితంగా బన్నీ పేరు వినిపిస్తుంది . బన్నీ పేరు కాకుండా మరొక పేరు అంటే మాత్రం రెబల్ హీరో ప్రభాస్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . బన్నీ భార్య స్నేహారెడ్డి కి ప్రభాస్ నటించిన సినిమాలు చాలా చాలా ఇష్టమట . ప్రభాస్ నటించిన సినిమాలు మిస్ కాకుండా చూస్తుందట . కేవలం స్నేహ రెడ్డి కే కాదు స్నేహ రెడ్డి కొడుకు అల్లు అయాన్ కి కూడా ప్రభాస్ ఫేవరెట్ హీరో . ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షో లో రివీల్ చేశాడు . సితార ఘట్టమనేని ఫేవరెట్ హీరో కూడా ప్రభాస్ నే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఫేవరెట్ హీరో కూడా ప్రభాసే..!