- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సౌత్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడాని కి చాలా కాలం గా ఎదురు చూస్తున్నారు .. మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈయన తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయడం పై ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ..ఈ క్రమం లోనే వెంకీ అట్లూరి కి సూర్య సినిమా చేయడాని కి ఓకే చెప్పిన విషయం తెలిసిందే .. పైగా సూర్య తో వెంకీ అట్లూరి తన సినిమా ని మొదలు పెట్టేందు కు ఏర్పాటు చేసుకుంటున్నాడు .. ఇప్పటి కే ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్ట గా జీవి ప్రకాష్ , సూర్య సినిమా కు వెంకీ తో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టేశారు .. ఇక ఇందు కోసం దుబాయ్ లో మ్యూజిక్ సెట్టింగ్స్ ప్రారంభించారట ..


అన్నట్టు ఏ గెటప్ లు సందేశాలు ఏమీ లేకుండా .. ఓ చక్కటి ప్రేమ కథ ని వెంకి సూర్య కు చెప్పారు .. అలాగే ఈ సినిమా కు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను  తీసుకునే ఆలోచన లో ఉన్నారనే వార్తలు కూడా  వచ్చాయి .. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో గ్లామర్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారట .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ‌ వంశీసినిమా ను నిర్మిస్తున్నారు .. ఇక త్వరలో నే ఈ సినిమా కు సంబంధించిన మోషన్ పోస్టర్ తో అధికారికం గా మూవీ ను ప్రకటించబోతున్నారు మేకర్స్ .  ఈ సినిమా సూర్య కు ఏ రేంజ్ లో సక్సెస్ ఇచ్చి ఆయన్ని క్రేజ్ మరింత పెంచుతుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: