కొన్ని కొన్ని విషయాలు కొందరికి బాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అయితే కామన్ పీపుల్స్ లో ఆ విషయాలు పెద్దగా ఎవరు పట్టించుకోరు . స్టార్ సెలబ్రెటీ విషయాలలో మాత్రం అవి చాలా ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ చేస్తూ ఉంటారు.  అలాంటి ఓ  న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో మహేష్ బాబు - రామ్ చరణ్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో . ఇద్దరితోపైన హీరోస్.. ఇద్దరు బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ . అయితే ఈ ఇద్దరిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .


మహేష్ బాబు పెళ్లి కాకముందు మంచి పూడీ. కడుపుకి నచ్చిన ఫుడ్ నచ్చినట్లు తినేస్తూ వచ్చేవాడు.  నో లిమిట్స్ నో లిమిటేషన్స్ నో రెస్ట్రిక్షన్స్ . ఇలా ఫాలో అయిపోయే వాడు . ఎప్పుడైతే హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో.. అప్పటినుంచి మహేష్ బాబు ఫుల్ డైట్ కంట్రోల్ కి వచ్చేసాడు.  నమ్రత ఏది చెప్తే అదే తినే విధంగా మార్చుకున్నాడు.  సేమ్ టు సేమ్ రామ్ చరణ్ విషయంలోనూ ఇలానే జరిగింది.  పెళ్లికి ముందు వరకు రామ్ చరణ్ మంచి ఫుడి. ఇష్టంగా తినేసేవాడు.



అవి ఎంత క్యాలరీస్ ఉన్న కౌంట్ చేసుకునే వాడే కాదు . కానీ పెళ్లి తర్వాత మాత్రం రామ్ చరణ్ పూర్తిగా మారిపోయాడు . క్యాలరీస్ ని కౌంట్ చేసుకుని తినే రేంజ్ కి వచ్చేసాడు.  దీని అంతటికి కారణం ఆయన భార్య ఉపాసనానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉపాసన డైట్ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది . చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉపాసననే బయటపెట్టింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ మహేష్ బాబు అలాగే చరణ్ కి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మొత్తం భార్య కంట్రోల్ లోనే.. అది ఎవరికైనా సరే స్టార్ సెలబ్రిటీ అయితేనేం.. కామన్ పీపుల్ అయితేనేం.. అంటూ నాటి నాటిగా కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: