
ఇక నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకోవడంతో ఈమె క్రేజ్ కూడా పెరిగింది. తన నటనలో అందం, అభినయంతో పాటు ఇంటిలిజెన్స్ ఎక్కువగా ఉండేలా చూస్తూ ఉంటుంది. ఇక ఒకవైపు పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా కొనసాగిస్తూ మరొకవైపు తన కెరీర్ ని కూడా దూకుడుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది.సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసిన ఫోటోలు చూసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గోల్డెన్ గౌన్లో మెరిసిపోతూ విభిన్నమైన లుక్లో గ్లామర్ డోస్ పెంచేసింది శోభిత. తన అందాలు ప్రతిబింబించేలా తన శరీర సొగసులతో కుర్రాళ్లను మైమరిపించేలా చేస్తూ ఉన్నది.
శోభిత ఫోటోలు హాలీవుడ్ స్టైల్ లో గ్లామర్ ఫిట్ అందించేలా కనిపిస్తున్నాయి. చాలా స్టైలిష్ గా తన లుక్కుని ప్రజెంటేషన్ చేస్తోంది శోభిత. ఈ ఫోటోలలో కూడా శోభిత చాలా ధైర్యంగానే కనిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అంతేకాకుండా ఒక ఫోటోలో అయితే తుపాకీ పట్టుకొని మరి స్మోకింగ్ చేస్తూ తన అందాలని మరింత చూపిస్తోంది శోభిత ఈ ఫోటోలు కుర్రాళ్లను బ్లాస్ట్ చేసేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం చైతు అదృష్టవంతుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వివాహమై అక్కినేని కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి సాంప్రదాయంగా కనిపించాలని కండిషన్ పెట్టుకున్న శోభిత కానీ ఇప్పుడు ఇలాంటి గ్లామర్ ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.