- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఎప్పటి నుంచో ప్రేక్షకుల ను ఊహిస్తున్న రాజా సాభ్ టీజ‌ర్ .. ప్రభాస్ , మారుతి కాంబినేషన్లో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న మూవీ ఇది .. ఈమూవీ టీజర్ ఇప్పుడో కట్ చేసి ఉంచారు .. సిజి పనులు కూడా కంప్లీట్ చేశారు .. ఎప్పుడు దీన్ని వదులుతారు అనేది ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు .. అలాగే ఈ సినిమా టీజర్ ఎలా వచ్చింది అన్నదానీ మీద కూడా ఎన్నో వార్తలు వచ్చాయి .. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులు ముందు కు వస్తే దర్శకుడు మారుతి క్యాపబిలిటీ మీద మంచి అప్లాజ్‌ వస్తుంద ని సినిమా మీద అంచనాలు కూడా పెరుగుతాయ ని చూసిన చాలా మంది చెబుతూ వస్తున్నారు .. కానీ అవన్నీ కేవలం వార్తలు గానే మిగిలిపోతున్నాయి ..



కానీ ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుంది .. అనే దాని మీద మాత్రం క్లారిటీ రావడం లేదు .. ఇలాంటి క్రమం లో ఓ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది .. ఈ టీజర్ ఈ మే నెలలో రాబోతుంద ని తెలుస్తుంది .. రాజా సాబ్ ప్రభాస్ ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్ లో ఉన్నారు .. త్వరలో నే ఆయన ఇండియా కు తిరిగి వస్తారు . అలా వస్తూనే టీజర్ కు డబ్బింగ్ మొదలు పెడతారు .. అలా మిగిలి ఉన్న చిన్న చిన్న పనులు కూడా కంప్లీట్ చేసి టీజర్ ను వదులుతారు .. అన్ని విధాల మంచి ముహూర్తం చూసు కొని రిలీజ్ తేదీ ని కూడా ప్రకటిస్తారు .. అలాగే ఆ తర్వాత థియేటర్లో ఉండి ఏదైనా పెద్ద సినిమా కు ఈ టీజర్ ను జోడిస్తారు ఇది అసలు విషయం ..

మరింత సమాచారం తెలుసుకోండి: