నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో . ఇప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  నాగార్జునకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది . మరీ ముఖ్యంగా స్టార్ హీరోల వైఫ్ అందరు కూడా నాగార్జునకి బిగ్ ఫ్యాన్స్. ప్రజెంట్ నాగార్జున తన  వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నాడు అంటూ తెలుస్తుంది . ఇలాంటి మూమెంట్లో నాగార్జునకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి .


నాగార్జునకి వేల కోట్ల ఆస్తి ఉంది . ఎన్ని బిజినెస్ లు ఉన్నాయో ఎంత ఇన్కమ్ వస్తుందో అందరికీ తెలిసిందే . కానీ ఎవరైనా హెల్ప్ అడిగితే మాత్రం నాగార్జున అంత ఈజీగా హెల్ప్ చేయరు. అది ఎటువంటి సిచువేషన్ అయినా సరే . గవర్నమెంట్ కి ఫండ్స్ ఇవ్వాలన్నా సరే ఏదైనా బాధ్యతగా ఒక హెల్ప్ చేయాలి అన్న సరే.. నాగార్జున అంత ఈజీగా ముందుకు రాడు అని ..మొదటినుంచి జనాలు మాట్లాడుకుంటూనే వచ్చారు . ఏ విపత్తు జరిగినా ప్రజలు అల్లాడిపోతున్న .. సినీ కార్మికులు ఇబ్బంది పడుతున్న నాగార్జున మాత్రం అంత ఈజీగా సహాయం చేయడానికి ముందుకు రాడు .



అందరు సహాయం చేశాక .. తన వంతుగా తూతూ మంత్రంగా అలా కొంచెం డబ్బులు ఇచ్చి ఆ సిచువేషన్ మేనేజ్ చేస్తాడేమో కానీ మిగతా సందర్భాలలో మాత్రం ఆయన అకౌంట్ నుంచి ఒక్క రూపాయి ఉంటే ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు. వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే డబ్బు విషయంలో చాలా చాలా స్క్రిప్ట్ గా ఉంటాడు నాగార్జున.  అఫ్ కోర్స్ ఒకందుకు ఇది మంచిదే కానీ ఒకరికి హెల్ప్ చేయడానికి కూడా ఇలా ఆలోచించాలా..? అది కూడా వేల కోట్లా ఆస్తి ఉన్న హీరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇది నాగార్జున లోని బ్యాడ్ క్వాలిటీ అంటూ చెబుతున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: