ఇన్నాళ్లు అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమాలో ఆ హీరోయిన్ .. ఈ హీరోయిన్ అంటూ తెగ వార్తలు వినిపించాయి . అయితే ఎక్కడ అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు . అనిల్ రావిపూడి సినిమా విషయంలో హీరో కంటే హీరోయిన్ ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు జనాలు . అనిల్ రావిపూడి చూస్ చేసుకునే హీరోయిన్స్ అలానే ఉంటారు . హిట్ ఉన్న హీరోయిన్ ని కాకుండా ఫ్లాప్ హీరోయిన్స్ చూస్ చేసుకుని హిట్ అందిస్తూ ఉంటాడు. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాల విషయంలో ఆది క్లారిటీగా అర్థమయిపోతూ ఉంటుంది .


కాగా ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు అనిల్ రావిపూడి అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్క అంటూ ముందు నుంచి కూడా మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ని చూస్ చేసుకున్నారట . ఆల్రెడీ పూజా హెగ్డే తో మంచి అనుబంధమే ఉంది అనిల్ రావిప్పడికి అన్న విషయం అందరికి తెలుసు. అంతేకాదు ఇప్పుడు పూజా హెగ్డే కి అస్సలు హిట్స్ లేవు .



ఇప్పుడిప్పుడే ఆఫర్లు అందుకుంటూ వస్తుంది . ఆ కారణంగానే పూజా హెగ్డే ఇప్పుడు తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట అనిల్ రావిపూడి.  అయితే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ - పూజ హెగ్డే లు కలిసి నటించారు . ఇప్పుడు అదే రాంచరణ్ తండ్రికి హీరోయిన్గా నటించబోతుంది పూజ హెగ్డే ..డిఫరెంట్ కాన్సెప్ట్ ..డిఫరెంట్ కల్చర్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయ అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ట్రెండ్ కాదు..ఎప్పటి నుంచో వస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: