
అయితే సోనాలి బింద్రే ఒక తెలుగు హీరోతో మాత్రం అస్సలు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలుగా ఉన్న అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న సోనాలి బింద్రే ఈ హీరోతో తవకాశం వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోకుండా రిజెక్ట్ చేసింది . అప్పట్లో ఆయన కూడా పెద్ద స్టార్ హీరోనే . కానీ ఎందుకు సోనాలి బింద్రే రిజెక్ట్ చేసింది అంటే మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఆ హీరో సోనాలి బింద్రే పై చేసిన నాటి కామెంట్స్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిన ఆ స్టార్ హీరో అందరి హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ సోనాలి బింద్రే గురించి ఆమె హార్ట్ అయ్యే విధంగా కామెంట్స్ చేశారట .
అప్పటినుంచి సోనాలి బింద్రే ఆ హీరోకి దూరంగానే ఉంటూ వచ్చింది . అంతేకాదు అసలు ఆ హీరో తో సినిమా ఛాన్స్ వచ్చిన సరే ఇంత మంచి హిట్ అవుతుంది ఆ మూవీ అనుకున్న కూడా రిజెక్ట్ చేసి పడేసింది . ఇప్పటికీ వీళ్లిద్దరూ ఎక్కడ కనిపించిన మాట్లాడుకోవడం లేదు అంటే సోనాలీ ఆయన మాటలకు ఎలా హర్ట్ అయ్యిందో అర్ధ్మ్ చేసుకోవచ్చు. కాగా టాలీవుడ్ ఇందస్ట్రీలో సొనాలీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి ఈమె పేరు చెప్పితే కుర్రాళ్లు ఓ రేంజ్ లో అరిచి రచ్చ రంబోలా చేస్తూ ఉంటారు..!