- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో  తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ల్లో పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ నటిస్తున్న  ‘ఫౌజీ’ కూడా ఒకటి .. ఇక ఈ సినిమా ను దర్శకుడు హను రఘుపూడి డైరెక్ట్ చేస్తున్నాడు .. పీరియాటిక్ యాక్షన్ లవ్ సినిమా గా ఈ సినిమా రాబోతుంది .. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సినీ వర్గాల్లో ప్రస్తుతం ఎంతో హాట్‌ టాపిక్ గా మారింది ... ఇక ఈ సినిమా ను ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు .. ఇక ఈ సినిమా ను వారి ఏకంగా రూ . 600 కోట్ల భారీ బడ్జెట్ తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ..


అలాగే ఇది మైత్రి గత సినిమా పుష్పా 2 కంటే కూడా పెద్ద సినిమా ఎక్కువ బడ్జెట్ అని కూడా తెలుస్తుంది .. ఇక ఈ సినిమా పై వారు పూర్తి నమ్మకం గా ఉండటం వలనే ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది .. ఇక‌ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎంతో వేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది .. ఇక ఈ సినిమా లో ఇమాన్వి హీరోయిన్ గా ఇండియన్ సినిమా కు పరిచయం కాబోతుంది .. ఇప్పటి కే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో తన గ‌త‌ సినిమాల తో భారీ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసింది .  ఇక ఇప్పుడు మరి ఈ సినిమా తో ఈ పాన్ ఇండియా హీరో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భారీ రికార్డులు క్రియేట్ చేస్తారని ఆయన అభిమాను లు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: