సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయి అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వి కపూర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే జాన్వి కపూర్ స్టార్ హీరోయిన్గా సెటిల్ అవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తుంది. అంతే కష్టపడుతుంది. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రాలేకపోతుంది .


దేవర సినిమాతో ఏదోచించేద్దాం.. ఏదో ఒకటి చేద్దాం.. అనుకునింది . కానీ అది ఏది వర్క్ అవుట్ అవ్వలేదు. ఫైనల్లీ ఇప్పుడు రామ్ చరణ్ - బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తుంది . ఈ సినిమాలో జాన్వి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట . అయితే జాన్వి పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . హీరోయిన్ జాన్వీ కపూర్ తన తల్లిలాగే మారిపోతుంది అని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు .



అప్పట్లో శ్రీదేవి గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుకున్న ఆమె గురించి కొన్ని నెగిటివ్ వార్తల కూడా వినిపించాయి . శ్రీదేవి తనతో వర్క్ చేసే డైరెక్టర్స్ కి కండిషన్స్ పెడుతూ ఉండేదట.  స్క్రిప్ లో తనదే హై చేయి ఉండేలా ముందే మాట్లాడుకుంటుందట.  సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో .. హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉండేలా ఆమె ముందే మాట్లాడుకుంటుందట.  ఇప్పుడు జాన్వి కపూర్ కూడా అదే చేస్తుంది . సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఎంత హై ఎలివేషన్స్ ఉంటాయో హీరోయిన్గా అలాంటి హై ఎలివేషన్స్ ఉంటేనే సినిమాలో నటిస్తాను అంటూ చెబుతుందట . బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇదే విధంగా కండిషన్స్ పెడుతుందట . దీంతో అమ్మ పోలికలు బాగా వచ్చినట్లున్నాయి అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: