
చాలామంది మర్చిపోతూ ఉంటారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలో ఒక పెద్ద గ్లోబల్ స్టార్ . ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటన పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .
రామ్ చరణ్ అన్ని విషయాలలో చాలా మంచివాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు . రాంచరణ్ కి అసలు బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవని మెగాస్టార్ చిరంజీవి అలాంటి ఒక పెంపకంతో పెంచాడు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు . కానీ అది రాంగ్ అంటూ ఓ విషయం బయటకు వచ్చింది . రామ్ చరణ్ కి కూడా చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయట. రామ్ చరణ్ డ్రింక్ చేస్తాడు .. స్మోక్ చేస్తాడు . మరి ముఖ్యంగా బూతు పదాలు కూడా వాడేవాడట . అదంతా ఉపాసన తన లైఫ్ లోకి రాకముందు వరకే .
ఉపాసనాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత రాంచరణ్ అన్నిటికీ దూరంగా ఉండిపోయాడట . రామ్ చరణ్ పెళ్లి కాక ముందు వరకు కూడా చాలా అల్లరి చిల్లరిగా మాస్ అండ్ రూడ్ గా బిహేవ్ చేసేవాడట . తనకి కోపం వస్తే పచ్చి బూతు పదాలు కూడా తిట్టేసేవాడట. కానీ ఉపాసన తన లైఫ్ లోకి వచ్చాక రామ్ చరణ్ టోటల్గా మారిపోయాడట . రామ్ చరణ్ టోటల్గా మార్చేసిన ఘనత ఉపాసనకి చెందింది అని అందరు అనుకుంటూ ఉంటారు. ప్రసెంట్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా దర్శతవంలో తెరకెక్కే సినిమాలో బిజీ గా ఉన్నాడు ఈ సినిమా అయి పోయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు..!