చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ పెట్టుకోవాలి అనే విషయాన్ని ముందుగా వాళ్లే డిసైడ్ అయిపోతూ ఉంటారు . ట్రెండ్ కి తగ్గట్టు వాళ్లకి కావాల్సిన ఇష్ట ఇష్టాలను బేస్ చేసుకొని ఆ హీరోలు పలానా హీరోయిన్ మా సినిమాలో ఉండాలి అని కండిషన్ పెడుతూ ఉంటారు.  ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇండస్ట్రీలోనూ హీరోలు ఇదే విధంగా కండిషన్స్ పెడుతూ ఉంటారు . ఎవరో రేర్ గా మాత్రమే మీ ఇష్టం.. సినిమాలో బడ్జెట్ బట్టి మీరే హీరోయిన్ లని ఫిక్స్ చేసుకోండి అంటూ మేకర్స్ కి ఛాయిస్ ఇస్తారు.  అలాంటి లిస్టులో రవితేజ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు. 


హీరో రవితేజ గురించి ఎంత పొగిడినా తప్పులేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా పైకి రావడమే కాదు.  ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చి నలుగురికి ఆదర్శంగా నిలవడమే కాకుండా . సహాయం కూడా చేస్తున్నారు.  కాగా రవితేజ ఇప్పుడు ఇండస్ట్రీలో హిట్స్ కొట్టలేకపోతున్నాడు . కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదు . రవితేజ తన సినిమాలో హీరోయిన్స్ విషయంలో అస్సలు పట్టించుకోడట . ఏ హీరోయిన్ అయినా పెట్టుకోండి మీ ఇష్టం మీ బడ్జెట్ అంటూ పూర్తి ఛాయిస్ మేకర్స్ కి వదిలేస్తాడట.



ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పే హీరోలు చాలా చాలా తక్కువ . అయితే రవితేజ మాత్రం సినిమా కోసం ఏమైనా చేస్తాడు.  సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన పెద్దగా పట్టించుకోడు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే వస్తుంది . అయినా సరే రవితేజ జనాలను ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. చూడాలి మరి రవితేజ కెరీయర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: