సాధారణంగా ఒక తప్పు చేసిన మనిషి అది తప్పు అని తెలుసుకున్నాక ఆ తప్పుని ఎంత తప్పనిసరి పరిస్థితుల్లో కూడా చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు . ఎందుకంటే తెలియకుండా తప్పు చేసిన పర్వాలేదు కానీ తెలిసి తప్పు చేయడం మహా మహా తప్పు అని అందరికీ తెలిసిందే . అయితే రష్మిక మందన్నా మాత్రం తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమె కెరియర్ ని పాతాళానికి పడిపోయేలా చేస్తాయి అంటున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నాకు సంబంధించిన వార్తలను ఎక్కువగా సోషల్ మీడియాలో వింటూ వస్తున్నాం.  మరీ ముఖ్యంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ సో కాల్డ్ వ్యక్తితో ఆమె బాగా మింగిల్ అయ్యి ఎంజాయ్ చేసింది అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి .


కాగా కెరియర్ ని పక్కగా ప్లాన్ తో ముందుకు తీసుకెళుతున్న రష్మిక మందన్నా.. ఈసారి కూడా అదే రాంగ్ స్టెప్ వేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అనిమల్ - పుష్ప2 - ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు  అందుకున్న రష్మిక మందన్నా..సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాతో మాత్రం అట్టర్ ప్లాప్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో ఆమె నటనకి కూడా మైనస్ మార్కులు పడ్డాయి.  అయితే ఇప్పుడు కేవలం గ్లామర్ టచ్ ఉన్న రోల్లో కనిపించడానికి మళ్లీ ఒకే చేసిందట రష్మిక మందన్నా.



ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆల్రెడీ సికిందర్ సినిమా నీకు దెబ్బ కొట్టింది గా..మళ్ళీ ఎందుకు అదే విధంగా ఉండే రోల్ ని చూస్ చేసుకోవడం అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు.  తెలిసి రాంగ్ స్టెప్ తీసుకుంటే దాని పర్యవసానం ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి రష్మిక అందుకు రెడీనేమో వేచి చూడాలి..? మొత్తానికి తన గోతిని తానే తవ్వుకుంటుంది నేషనల్ క్రష్ అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇది రష్మిక లాంటి హీరోయిన్ ఎదురుకోకూడని పరిస్ధితి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: