
ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ డైరెక్టర్ లు ఒక హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ హీరోయిన్ ఏదైనా సినిమాలో నటించి హిట్టు కొడితే ఆ హీరోయిన్ ని నెక్స్ట్ సినిమాలకి కూడా రిపీట్ చేస్తున్నారు .కానీ కొత్త హీరోయిన్స్ ని ఎక్కడ కూడా పెట్టాలి అన్న ఆలోచన రావడం లేదు . ముఖ్యంగా ఒక డైరెక్టర్ ఎవరైనా హీరోయిన్ ని పెట్టి స్పెషల్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కిస్తే అదే కాన్సెప్ట్ ఆ హీరోయిన్ ని పెట్టి వేరొక డైరెక్టర్ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .
బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే ఇదేనేమో.. ఒక సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోయిన్ కి మరొక సినిమాలో ఆఫర్ వచ్చేస్తుంది . ఒక సినిమాకి సైన్ చేస్తే మరొక సినిమాకి ఆఫర్ రావడం నిజంగా అదృష్టమే . అయితే రెండు సినిమాలు హిట్ అయితే అది మరింత ప్లస్ గా మార్చుకోవచ్చు ఆ హీరోయిన్స్ . అందుకు దీ బెస్ట్ ఎగ్జామ్పుల్ హీరోయిన్ రష్మిక మందన్నా అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ వార్తను వైరల్ చూస్తున్నారు సినీ ప్రేమికులు.