- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన హిట్ 3 సినిమా ప్ర‌మోష‌న్లు ఇప్ప‌టికే స్పీడ‌ప్ అయ్యాయి. మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. నాని హీరోగా .. నిర్మాత‌గా వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఇప్ప‌టికే ఈ సీరిస్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డంతో ఈ సినిమా బిజినెస్ భారీగా జ‌రుగుతోంది. ఏపీ మొత్తం రు. 15 కోట్ల‌కు అమ్మేశారు. సీడెడ్ వ‌ర‌కు రు 5.40 కోట్ల రేంజ్‌లో ఇచ్చేసిన‌ట్టు టాక్ ?  నైజాం రు. 10 కోట్ల రేంజ్‌లో ఉంద‌ట‌. ఓవ‌ర్సీస్ చాలా రోజుల క్రిత‌మే సింగిల్ పాయింట్ లో మంచి రేటుకు ఇచ్చేశారు. ఓవ‌రాల్ గా థియేట్రిక‌ల్ బిజినెస్ చూసుకుంటే వ‌రల్డ్ వైడ్ గా రు. 40 కోట్ల రేంజ్‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వీటికి తోడు పాన్ ఇండియా భాష‌ల రైట్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి. పాన్ ఇండియా భాష‌ల థియేట్రిక‌ల్ రైట్స్ కూడా ఉన్నాయి. నాని ప్ర‌మోష‌న్లు చ‌క్క‌గా చేస్తున్నాడు. యూనివ‌ర్సిల్ జాన‌ర్ కావ‌డంతో పాటు సినిమా పై ఉన్న హైప్ కు తోడు సినిమా క్లిక్ అయ్యి .. అంద‌రికి కనెక్ట్ అయితే భారీ లాభాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది.


స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్ర‌జ‌లారా...

స‌మ‌స్యలు లేని వ్య‌క్తులే కాదు.. స‌మాజం కూడా లేదు. అయితే.. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. దానిని ఎవ‌రికి చెప్పాలి ? ఎవ‌రిని క‌ల‌వాలి ?  ఎలా ప‌రిష్క‌రించుకోవాలి ? అనేది కీల‌కం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: