బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలు అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కి ఈ మధ్య కాలంలో చాలా సినిమాల ద్వారా అపజయాలు దక్కాయి. అలా వరుస అపజయాలు దక్కిన సమయం లోనే తాజాగా ఈయన కేసరి చాప్టర్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు మాత్రం దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కేవలం 34 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే దక్కాయి.

భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ కి నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి కేవలం 34 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే దక్కడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ మూవీ లాంగ్ రన్ లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కేసరి చాప్టర్ 2 మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి , ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: