
వివాహమైన తర్వాత తాప్సి మాత్రం ఏ మాత్రం మారకుండా అదే ఎనర్జిటిక్ జోషే తో కనిపిస్తూ ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తూ ఉంది. నిర్మాతగా కూడా అడుగులు వేసిన ఎందుకు ముందుకు సాగలేకపోతోంది. నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లో ఉండనే ఉన్నది. తాజాగా తన ఫోటోషూట్లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తోంది తాప్సి. థిక్ కాఫీ కలర్ డిజైనర్ దుస్తులలో తాప్సి తన అందంతో త్రిల్ అయ్యేలా చేస్తోంది.
"కారణం కలర్ ఆఫ్ ది ఇయర్ అన్నట్లుగా కనిపిస్తోంది జీవితాంతం చూడాలనిపించే అంతగా అంటూ" ఒక క్యాప్షన్ ని జత చేసి మరి ఈ ఫోటోలను షేర్ చేసింది తాప్సి. ఈ దుస్తులలో తాప్సి చాలా అందంగా కనిపిస్తూ తన యద అందాలను హైలెట్ చేస్తూ టూ గ్లామరస్ గా కనిపిస్తోంది. గతంలో కంటే ఈసారి మరింత స్పెషల్గా వేడి పుట్టించేలా కనిపిస్తోంది. వివాహం తర్వాత తన గ్లామర్ డోస్ కూడా పెంచేసిందని పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. కెరియర్ విషయానికి వస్తే గాంధారి సినిమాలో ప్రస్తుతం తాప్సి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరో రెండు మూడు చిత్రాలలో కూడా బాలీవుడ్ లోనే నటిస్తోందట. ఇందులో ఏదో ఒక చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతోంది.