ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

ధూం ధాం మూవీ ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో ఈ సంవత్సరం 12.4 మిలియన్ న్యూస్ ను దక్కించుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 మూవీ 9.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకున్న సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. దేవా మూవీ 8.7 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలో కొనసాగుతుంది. నడనియన్ మూవీ 8.2 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 4 వ స్థానంలో కొనసాగుతుంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ 5.7 మిలియన్ వ్యూస్ తో 5 వ స్థానంలో కొనసాగుతుంది. భోల్ భూలైయా 3 మూవీ 5.6 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 6 వ స్థానంలో కొనసాగుతుంది. చావా మూవీ 5.5 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 7 వ స్థానంలో కొనసాగుతుంది.

డ్రాగన్ మూవీ 5.4 మిలియన్ వ్యూస్ తో ప్రస్తుతం 8 వ స్థానంలో కొనసాగుతుంది. కోర్టు మూవీ ప్రస్తుతం లో 5.1 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 9 వ స్థానంలో కొనసాగుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో 5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను  నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకున్న ఇండియన్ మూవీస్ లో 10 వ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: