
అయితే సునీత వీడియోకి మళ్ళీ ప్రవస్తి కౌంటర్ ఇచ్చింది . మీరు పాట వినకుండానే జడ్జిమెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మ్యామ్ అంటూనే బాగా మంట పెట్టేసింది . సునీతకి సంబంధించిన బండారాలను మొత్తం బయట పెట్టేసింది . అసలు పాడుతా తీయగా షోలో ఆమె చేసే పనులన్నీ కూడా ఎలాంటివి అనే విషయాన్ని ఓ వీడియో రూపంలో బయట పెట్టేసింది ప్రవస్తి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవస్తి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ప్రవస్తి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయి . అంత బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సింగర్ సునీతపై ఇంత ఘాటుగా నిందలు వేస్తుంది అంటే కచ్చితంగా ఆమె దగ్గర ప్రూఫ్ ఉంటుంది .
అంతో ఇంతో నిజం లేకుండా మాట్లాడలేదు అని జనాలు అంటున్నారు . మరికొందరు సింగర్ సునీతపై తప్పుగా మాట్లాడుతున్నారు. కొందరు సింగర్ సునీతనే కాదు ఇండస్ట్రీలో ఎవరైనా అంతే ..అది స్టార్ హీరో కాదు హీరోయిన్ కాదు రియాలిటీ షో కాదు బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నెట్టుకు వస్తారు అంటుంటే మరికొందరు మాత్రం నీకెందుకు అమ్మ పెద్దవాళ్లతో చిన్నపిల్లవి లైఫ్ని నాశనం చేసుకోకు అంటూ సొల్యూషన్ ఇస్తున్నారు. తప్పు ఎవరిది అనే విషయం ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. కొంతమంది సింగర్ ప్రవస్తి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నిజాన్ని నిజాయితీగా చెప్తుంది అంటుంటే .. మరి కొంత మంది మాత్రం సునీత తనకున్న పలుకుబడితో టాలెంట్ తో ఓవర్గా చేసి మరి కొందరి సింగర్స్ జీవితాలతో ఆడుకుంటుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అసలు తప్పు ఎవరిది అనేది జనాలకి కూడా అర్థం కావడం లేదు..!???