
సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకునే హీరోల కన్నా సినిమాలో కాంట్రవర్షియల్ కంటెంట్ చేసి పాపులారిటి సంపాదించుకున్న హీరోలు ఎక్కువ . చాలామంది హీరోలు ఆ లిస్ట్ లోకి వస్తారు . మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. కాగా ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ తెలుగు హీరో పేరు మాత్రం మారుమ్రోగిపోతుంది . ఆ హీరో బాగా కష్టపడి ఇండస్ట్రీ లోకి వచ్చి హిట్ అందుకొని సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ హీరో పేరు సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది.
అయితే ఈ మధ్యకాలంలో ఆ హీరో నటించిన ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం ఫ్యాన్స్ కి కూడా కూసింత ఎబ్బెట్టుగా అనిపించింది . కాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . సినీ ఇండస్ట్రీలో సర్క్యూలేట్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ తెలుగు హీరో కావాలని అడిగి మరీ డైరెక్టర్లు చేత ముద్దు సీన్స్ రాయించుకుంటారట. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఇలాంటి వి చేయరు. కానీ ఈ పేరున్న హీరో మాత్రం తనకు బాగా కావాల్సిన డైరెక్టర్ల చేత అలాంటి సీన్స్ రాయించుకుని హీరోయిన్స్ తో లిప్ లాక్ చేస్తారట.
దీంతో ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . అంత పెద్ద హీరోవి నీకు ఆ మాత్రం సెన్స్ లేదా..? ఇలాంటి సీన్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు అందుకేగా నీకు హిట్లు లేకుండా అల్లాడిపోతున్నావ్ . ఒకప్పుడు ఇండస్ట్రీని దున్నేసావ్.. ఇప్పుడు అడ్రస్ లేకుండా గల్లంతయిపోయే పరిస్థితి వచ్చింది . ఏంటో నీ కర్మ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ హీరో లిప్ లాక్ సీన్స్ లో నటించి బాగానే బకరాగా మారాడు అనే విధంగా మాట్లాడుకుంతున్నారు జనాలు..!