ఇదే ఓవర్ ఆక్టింగ్ అంటే అని జనాలు మాట్లాడుకుంటున్నారు. పిల్లికి కూడా భిక్షం పెట్టని ఒక స్టార్ హీరో ఏకంగా పూజ హెగ్డే కి 10 కోట్లు ఆఫర్ ఇచ్చారట. అది కూడా తన సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయమంటూ. ఆ హీరో మరెవరో కాదు...టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ సీనియర్ గా పాపులారిటి సంపాదించుకున్న బడ డబ్బున్న వ్యక్తి . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉంటారు అందరూ ఐటమ్ సాంగ్ లో నటించాలి అని లేదు . కొంతమంది నటిస్తూ ఉంటారు .

కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసిమత మాత్రనా..? ప్రతిసారి అలాగే ఐటమ్ సాంగ్ లో చిందులు వేయాలి అని కాదు.  అలా చేయాలి అన్న రూల్ ఏమీ లేదు.  కానీ కొంతమందికి హీరోలు మాత్రం కొందరు హీరోయిన్ల ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్లకి డబ్బులను ఎరగా చూపించి ఐటమ్ సాంగ్ చేస్తూ ఉంటారు . కీర్తి సురేష్ - రష్మిక మందన్నా లను ఐటమ్ సాంగ్ లో నటింప చేయడానికి ఇద్దరు బాలీవుడ్ హీరోస్ ఎంతలా కాచుకును కూర్చుని  ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే .

అయితే పూజ హెగ్డే గతంలో ఐటెం సాంగ్ లో నటించింది . ఇప్పుడు ఆమె మళ్ళీ ఇండస్ట్రీలో హీరోయిన్గా సినిమాలు చేస్తుంది.  ఈ మూమెంట్లోనే తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరో ఆమెతో సినిమా స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ ముందుగానే 10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారట . అయితే పూజా హెగ్డే మాత్రం ఆయన కొడుకుతో ఉన్న చనువుతో సింపుల్ గా స్మైల్ ఇస్తూ ఆఫర్ ని అటు ఓకే చేయకుండా ఇటు రిజెక్ట్ చేయకుండా హోల్డ్ లోనే పెట్టిందట . అసలు ఈ హీరో ఎవరైనా కష్టమంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వడు.  గవర్నమెంట్ కి ఫ్మడ్స్ ఇవ్వడు . అలాంటి ఈ హీరో ఒక హీరోయిన్ చేత ఐటెం సాంగ్ చేయించడానికి ఏకంగా 10 కోట్ల ఆఫర్ చేశారా ..? ఇందులో ఏదో పెద్ద లాజిక్ ఉంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఈ పది కోట్లు పూజా హెగ్డే ఖాతాలో పడుతుందో..? తిరిగి మళ్ళీ ఆ హీరో బ్యాంక్ ఖాతాలో పడిపోతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: