టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ నటి నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమెకు ఈ రెండు సినిమాల ద్వారా కూడా అపజయాలే దక్కాయి. కానీ ఈ రెండు మూవీలలో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈ రెండు మూవీ ల ద్వారా ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్ట మొదటి విజయం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా వచ్చింది. ఇకపోతే ఈమెకు ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చిన వాటి ద్వారా కూడా పెద్ద స్థాయి విజయాలు దక్కలేదు. అయినా కూడా ఈమె నటించిన ప్రతి సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వెళ్లడంతో ఈమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈ నటి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇకపోతే తాజాగా నిధి అగర్వాల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకుని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నీది అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: