సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ఎక్కువ సినిమాలు నటించకపోయినా ఏదైనా ఒక సినిమాలోని ఒక్క పాత్రతో కూడా అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలా కొంత మంది ఒకే ఒక పాత్ర ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ద్వారా మహేష్ , ఇలియానా , పూరి జగన్నాథ్ , ప్రకాష్ రాజ్ లకి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. పోకిరి మూవీలో ప్రకాష్ రాజ్   గ్యాంగ్ లో ఓ లేడీ విలన్ పాత్రలో జ్యోతి రానా నటించింది. ఈమె ఈ సినిమాలో చాలా తక్కువ ఉన్న పాత్రలో నటించిన ఈమె పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , జ్యోతి రానా మధ్య ఒక సన్నివేశం ఉంటుంది.

ఈ సన్నివేశం చాలా హైలెట్ అయింది. ఈ సన్నివేశం ద్వారా జ్యోతి రానా కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే పోకిరి సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jr