
ఒక హీరోకి నచ్చకపోతే మరొక హీరో మరొక హీరోకి నచ్చకపోతే మరొక హీరో ఇలా ఆ నలుగురు హీరోల మధ్య సర్క్యులేట్ అయ్యే విధంగా చేసుకుంటున్నారట . ఈ విషయం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఈ మధ్యకాలంలో బడాబడా బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ నలుగురు హీరోల మధ్యనే వెళ్ళిపోతున్నాయి. అయితే ఆ హీరో లేదంటే ఈ హీరో కుదరకపోతే మిగతా ఇద్దరు హీరోలు ఇదే విధంగా ఆ స్టోరీస్ వెళ్తున్నాయి. బిగ్ బడా ప్రాజెక్ట్స్ అన్ని ఆ నలుగురు హీరో చేతుల్లోకి ఎందుకు వెళ్తున్నాయి ..?
పైగా బిగ్ బడా ప్రొడక్షన్ సంస్థలు కూడా ఆ నలుగురు హీరోలు చుట్టే తిరుగుతూ ఉండటం కూడా ఈ కొత్త డౌట్లకు కారణమైంది . దీంతో సోషల్ మీడియాలో ఈ నలుగురు హీరోల పేర్లు చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. మీరు మీరు ఒక్కటి అయి పోయి మీ నలుగురు మధ్య సినిమాలు మార్చేసుకుంటుంటే.. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే మిగతా హీరోల పరిస్థితి ఏంటి..? అంటూ ఫుల్ ఫైర్ అయిపోతూ మాట్లాడుతున్నారు కామన్ పీపుల్స్ . నిజమే సినిమా ఇండస్ట్రిలో సపోర్టింగ్
అందరికీ ఉండాలి . కేవలం నలుగురు హీరోలకు మధ్య బాండింగ్ సపోర్టింగ్ ఉంటే ఎలా అనేది ఇప్పుడు జనాలు హైలెట్ చేసి మాట్లాడుకుంటున్నారు..!