టాలీవుడ్ సీనియ ర్ స్టార్ హీరోలలో ఒకరు అయి నటువంటి నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరో గా నటించాడు . కానీ బాలకృష్ణ తో ఓ దర్శ కుడు ఐదు సినిమాలను రూపొందించగా అందు లో ఏకంగా రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి . మరి బాలకృష్ణ కు రెండు ఇంట్రెస్ట్ హిట్ల ను ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ , బి గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. ఇందులో రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. మొదటగా బాలకృష్ణ , బి గోపాల్ కాంబినేషన్లో లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో నెక్స్ట్ మూవీ రావడానికి చాలా సమయం పట్టింది. రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ తర్వాత వీరి కాంబోలో సమర సింహా రెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో నరసింహ నాయుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా టాలీవుడ్ ఇంట్రెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇలా బాలకృష్ణ , బి గోపాల్ కాంబోలో మొత్తం ఐదు సినిమాలు వస్తే అందులో సమర సింహారెడ్డి , నరసింహ నాయుడు సినిమాలు ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: