మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరకు తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు అలా చిరంజీవి వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపచాలను అందుకోగా మరికొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా చిరంజీవిసినిమా కథను రిజెక్ట్ చేయగా అందులో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటించగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది ఆ మూవీ ద్వారా సీనియర్ స్టార్ హీరోకు మంచి గుర్తింపు కూడా వచ్చింది మరి చిరంజీవిమూవీ ని రిజెక్ట్ చేశాడు అందులో ఏ హీరో నటించాడు ఆ మూవీ ద్వారా అతనికి ఎలాంటి విజయం దక్కింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేందర్రావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ సినిమాలు చేయాలి అనుకున్నారు అందులో భాగంగా రాఘవేంద్రరావు మూవీ కథను తయారుచేసి చిరంజీవి గారికి వినిపించారట కథ మొత్తం విన్న చిరంజీవి స్టోరీ సూపర్ గా ఉంది చేద్దాం అన్నాడట కానీ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా స్టార్ట్ చేయలేకపోయారట ఇక కొంతకాలం గడిచాక ఆ మూవీని స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు చిరంజీవి అనేక సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా చేయలేను కొంతకాలం ఆగాక చేద్దాం లేదా మీరు వేరే హీరోతో ఆ సినిమా చేయండి అని చెప్పాడట దానితో రాఘవేందర్రావు ఆ మూవీ కథను నాగార్జునకు వినిపించగా ఆయనకు ఆ తాత బాగా నచ్చడంతో నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దాత్ ఆఖరిపోరాటం అనే టైటిల్తో ఓ మూవీ ని రూపొందించాడట ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ సినిమా ద్వారా నాగార్జునకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: