
మమిత బైజు - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుందట . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ప్రశాంత నీల్ తారక్ ప్రాజెక్టులో మమితా బైజు నా..? ఇది నిజంగా వెరీ బిగ్ ఆఫర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఆమె ఎక్కడో నక్కతోక తొక్కినట్టే ఉంది అని మాట్లాడుకుంటున్నారు. నిజమే ప్రశాంత్ నీల్ సినిమాలో ఆఫర్ కోసం చాలామంది స్టార్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఆఫర్ మమిత బైజు కి చేతికి వెళ్లడం నిజంగా ఆమె ఏదో జన్మలో పుణ్యం చేసుకొని ఉంటుంది అనే రేంజ్ లో మాట్లాడుకునేలా చేసింది . ఇప్పూదు ఆమె పేరు బాగా వైరల్ అవుతుంది అవుతుంది.
కాగా మమిత బైజు కి చాలా సినిమాలల్లో ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. తొందరపడి ఏదో ఒక సినిమాలో నటించేయాలి అని అనుకోదు . రెమ్యూనరేషన్ తక్కువైన సరే.. తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నే చూస్ చేసుకుంటుంది మమిత బైజు. అందమ విషయంలో టాలెంట్ విషయంలో నేటి హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు మమిత బైజు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!