
ఆ లిస్ట్ లోకి వస్తారు టబు- రమ్యకృష్ణ- నదియా. రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మలిటీ టాలెంటెడ్ హీరోయిన్. యంగ్ ఏజ్ లో తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీ ఓ రేంజ్ లో ఊపేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే అందంతో తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తుంది . ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకి కాంపిటీషన్ గా తన అందం మెయింటైన్ చేస్తుంది. ఇక నదియా గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఎవరైనా తెలియని వాళ్ళు ఈమని చూస్తే ఈమె హీరోయిన్ అని అనుకోక తప్పదు .
అత్తారింటికి దారేది సినిమాలో సమంత కి ఈక్వల్ గా అందం విషయంలో కాంపిటీషన్ ఇచ్చింది . ఇక టబు కూడా అంతే. ప్లస్ ఏజ్ వచ్చినా సరే ఇప్పటికే ఎక్స్పోజింగ్ విషయంలో ఎక్కడా కూడా తగ్గడం లేదు . రీసెంట్ గానే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యింది టబు. ఇలా సీనియర్ ఏజ్ వచ్చినా అందం విషయంలో మాత్రం రమ్యకృష్ణ-నదియ-టబు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇప్పటి హీరోయిన్స్ కన్నా కూడా ఆ హీరోయిన్స్ నే ముద్దుగా అందంగా ఉంటారు అంటూ జనాలు నాటీగా మాట్లాడుకుంటూ ఉంటారు.