సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు రకరకాల డిఫరెంట్ సిచువేషన్ లని ఫేస్ చేయాల్సి వస్తుంది.  మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ డైరెక్టర్ లు ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చినా లాస్ట్ కి వాళ్లే అల్లాడిపోయే స్థితికి మారిపోయి ఉంటారు.  ఆ లిస్టులోకే వస్తాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక తెలుగు డైరెక్టర్ . కెరియర్ స్టార్టింగ్ లో సూపర్ డూపర్ హిట్లు కొట్టడమే కాదు చాలామంది హీరోలకి లైఫ్ ఇచ్చారు . ఎంతమంది హీరోలను తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు.  ఇప్పుడు ఈ డైరెక్టర్ తో ఒక్కడంటే ఒక్క హీరో కూడా సినిమా చేయడం లేదు .


ఎవరైనా హీరో ఇంటికి వెళ్లి ఈ డైరెక్టర్ కథ చెప్పిన సింపుల్గా రిజెక్ట్ చేసేస్తున్నారు . అసలు కథ వినకుండానే ఈ డైరెక్టర్ గత ఐదు సినిమాల రిజల్ట్ చూసి ఓకే సినిమా ఫ్లాప్ అంటూ కధ  వినకుండా రిజెక్ట్ చేసి పడేస్తున్నారు . అయితే మరి ముఖ్యంగా ఈ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ ని బాగా నమ్మేశారు. ఆయన డ్రీం ప్రాజెక్టు అంటూ ఎంతో కష్టపడి కొన్ని ఏళ్లుగా శ్రమించి రాసుకున్న కథను  ఓ హీరోకి వినిపించాడు . ఆహీరో కూడా ఇంప్రెస్ అయిపోయి పాత ఫ్రెండ్షిప్ కారణంగా ఓకే చేశారు .



కానీ సడన్గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు ఆయన . పర్వాలేదు గట్టి గుండెగల డైరెక్టర్ కావడంతో తట్టుకున్నాడు.  మరొక హీరోకి ఈ కథను వినిపించాడు. ఆ హీరో కూడా సినిమాను ఓకే చేశాడు.  కానీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ హీరోడైరెక్టర్ సినిమాను రిజెక్ట్ చేసి పడేశాడు . ఆ డ్రీం ప్రాజెక్ట్ ఓ బిగ్  డ్రీమ్ గానే మిగిలిపోయింది. ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఒక డైరెక్టర్ ని నమ్మించి ముంచేసి  సంక నాకించేసాడు అంటూ ఘాటుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి చాలా దారుణంగా మారిపోయింది. నమ్మి ఏ హీరో కాల్ షీట్స్ ఇవ్వడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: