తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ఎన్నో చిత్రాలలో తనదైన కామెడీ టైమింగ్ తో డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన గ్లామర్ వలకబోస్తూ మరింత క్రేజ్ అయితే సంపాదించుకుంది. కానీ అవకాశాలు అయితే సంపాదించుకోలేదు. ఈమె కూతురు సుప్రీతాను హీరోయిన్గా చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది సురేఖా వాణి. అందుకే ముందుగానే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా ఇద్దరూ కూడా గ్లామర్ షో చేస్తూ ఉంటారు.



వీరి గ్లామర్ షో చూసి అసలు వీరు తల్లి కూతుర్లేనా అనేట్టుగా ముక్కున వేలు వేసుకునేలా చేస్తూ ఉంటారు. సుప్రీతా గ్లామర్ ఫోటోషూట్స్ చాలా బోల్డ్ గా యూత్ ని ఆకట్టుకునే విధంగానే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా బీచ్ లో ఒక చేతిలో కాపీ మరొక చేతిలో కాక్టయలతో తన అందాలను చూపిస్తూ తీసిన ఈ ఫోటోలు సమ్మర్లో మరింత హీట్ ఎక్కించేలా కనిపిస్తున్నాయి. తన నాజూకైన లుక్లో మతిపోగొట్టే ఫోటోషూట్లను షేర్ చేసింది సుప్రీతా .


సుప్రీతా ఫోటోలు చూసి సోషల్ మీడియాలో కుర్రాళ్ళు మరింత కామెంట్స్ చేస్తున్నారు. ట్రెండీ టాప్ ను హైలెట్ చేస్తూ ఫోటో గ్రేస్ సైతం మరింత  హైలెట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూస్తే నా అభిమానులు సూపర్ గ్లామర్ బోల్డ్ బ్యూటీ  అంటూ కామెంట్స్ తో తెగ వైరల్ గా చేస్తున్నారు. సుప్రీత పలు రకాల వెబ్ సిరీసులతో పాటు చిన్న చిన్న పాత్రలలో కూడా కనిపిస్తూ తన రేంజ్ను పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తోంది అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. మరి ఈ బీచ్ ఫోటోలు ఇమే క్రేజ్ ను పెంచుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: