Okkadine:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review
10:15am : APHerald ‘ఒక్కడినే’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం
10:33am : సాయికుమార్ పరిచయ సన్నివేశంతో సినిమా ప్రారంభమైంది.
10:36am : నిత్యామీన్ ఎంట్రీ సాధాసీదాగా ఉంది. ఓవర్ లిప్ స్టిక్, ఓవర్ మేకప్ తో కనిపిస్తుంది.
10:39am : చిత్రంలో సాయికుమార్ [శివాజీ] పొలిటికల్ లీడర్, సాయికుమార్ కూతురుగా నిత్యామీన్ బాగుంది. తండ్రీ, కూతురు మధ్య జరిగే సన్నివేశాలు బాగున్నాయి.
10:43am : నారా రోహిత్ పరిచయ సన్నివేశం ఆశ్చర్యంగా ఉంది, నారా రోహిత్ క్యూట్ అండ్ కూల్ గా కనిపిస్తున్నాడు.
10:46am : ఎమ్మెస్ నారాయణ ఎంట్రీతో కామెడీ పండిస్తున్నాడు.
10:48am : నిత్యామీనన్ వైజాగ్ టూర్ బయల్దేరింది. ఫస్ట్ సాంగ్ ‘హే పో ’ సాంగ్ వస్తుంది. నిత్యామీనన్ డ్యాన్స్ ఎక్సుప్రెషన్స్ బాగున్నాయి.
10:55am : నారా రోహిత్ ఫ్యామిలీ పరిచయ సన్నివేశం స్క్రీన్ మీద చాలా బాగుంది. శ్రీనివాస్ రెడ్డి ఫన్నీ కామేడీతో థియేటర్ లో నవ్వులుపువ్వులు పూయిస్తున్నాయి.
10:58am : రోహిత్ నిత్యామీనన్ ను సైకిల్ పై డ్రాప్ చేసే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
11:04am : కోటశ్రీనివాసరావు, సుధలు భార్యాభర్తలు. వారి మధ్య జరిగే సన్నివేశాలు బాగున్నాయి.
11:08am : ‘డోలా...డోలా’ సాంగ్ వస్తుంది. పాటలో రోహిత్ ఫ్యామిలీతో సంతోషంగా గడిపే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
11:18am : అలీ, ఎమ్మెస్ నారాయణ మధ్య జరిగే కామెడీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తున్నాయి
11:22am : రోహిత్ నిత్యామీనన్ కు ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే రోహిత్ ప్రేమపై నిత్యామీనన్ ఎలా స్పందించిందో తెరపై చూడాల్సిందే... ‘హోలా... హోలా.. సాంగ్ వస్తుంది.
11:28am : సినిమా నెమ్మదిగా సాగుతూ వుంది... ఇంట్రస్టింగా లేదు.
విశ్రాంతి
11:43am : బ్రహ్మి ఎంట్రీ... కామెడీతో ప్రేక్షకులలో మరోసారి నవ్వుల పూవ్వులుపూస్తున్నాయి.
11:53am : నాగబాబు సినిమాలోని ఆశ్చర్య పరిచే సన్నివేశాలను బహిర్గతం చేస్తున్నాడు. కథ అలా కొనసాగుతుంది. చిత్రంలోని ఫస్ట్ పైట్ సీన్ వస్తుంది.
12:00pm : రోహిత్ తన జీవితంలో జరిగిన విషాదకర సంఘటలను తెలియపరుస్తున్నాడు.
12:07pm : ‘పుట్టింటోళ్ళు తరమేశారు’... సాంగ్ వస్తుంది. రోహిత్ ఈ సాంగ్ లో డ్యాన్స్ వేయడానికి చాలా కష్టపడ్డాడు. కానీ సీనియర్ ఎన్టీఆర్ అంతా ఊపు తేలేకపోయాడు.
12:15pm : రోహిత్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది.
12:22pm : సినిమా క్లైమాక్స్ కు వస్తుంది. నిత్యామీనన్ కు తండ్రి సాయికుమార్ విలనిజం గురించి తెలుస్తుంది.
12:28pm : నిత్యామీనన్ ను సాయికుమార్ మంచివాడినని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు.
12:32pm : ‘సీతాకోక నచ్చావే... నచ్చావే...’ సాంగ్ వస్తుంది. నిత్యామీనన్ ఈ సాంగ్ లో చాలా బాగుంది.
12:36pm : నాగబాబు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరొక పైట్ సీన్ వస్తుంది.
12:51pm : క్లైమాక్స్ అయిపోయింది.... ప్రేక్షకులకు సినిమా అయిపోయింది అని తెలియకుండానే శుభం కార్డు పడుతుంది.