
Shadow: Tweet Review || తెలుగు ఫుల్ రివ్యూ || English Full Review
Shadow: Shadow Voice Review || షాడో: వాయిస్ రివ్యూ
గుడ్ మార్నింగ్ ‘APHerald’ ‘షాడో’ ట్వీట్ రివ్యూ ‘viewers’ కు స్వాగతం.
11:35 am: హమ్మాయ్యా అన్నంత ఫీలింగ్ తో చిత్రం ‘శుభం’ కార్డు పడింది.
11:32 am: క్లైమాక్స్ ను పొడిగించి చూపిస్తున్నారు. చాలా లెంతీగా వస్తూ ప్రేక్షకులకు చిరాకెక్కిస్తుంది.
11:20 am: చిత్రం క్లైమాక్స్ చేరువలోకి వస్తుంది. ‘అన్నాహజారే’ క్యారెక్టర్ ని క్లైమాక్స్ కు లింక్ చేశారు.
11:13 am: చిత్రంలోని ‘నాటీగాల్’ సాంగ్ వస్తుంది. తాప్సీ సెక్సీ లుక్కులతో స్లోగా సాగుతున్న సినిమా కొంచెం రిలీఫ్ నిచ్చింది.
11:08 am: సీబీఐ ఆఫీసర్ గా సుమన్ పరిచయ సన్నివేశం బాగుంది.
11:00 am: సెకండాఫ్ లో సినిమా ఆకట్టుకోవడంలేదు స్క్రీన్ ప్లే బాగోలేదు.
10:54 am: జయప్రకాష్ నారాయణ మీద ‘అవతార్’ జోక్ ఫన్నిగా వుంది.
10:50 am: ‘పిల్లాజబర్దస్త్’ సాంగ్ వస్తుంది. వెంకి తనదైన శైలీలో డ్యాన్స్ చేస్తున్నాడు, తాప్సీ స్కిన్ షో బాగుంది.
10:40 am: వెంకీ యాక్షన్ సీన్ లో బాగున్నాడు.
10:33 am: చిత్రంలో మరోకొంతమంది విలన్ పాత్రలను పరిచయం చేస్తున్నారు.
10:20 am: బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సన్నివేశం వస్తుంది ఈ సీన్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగుంది.
విశ్రాంతి
10:15 am: విశ్రాంతికి ముందు మంచి ఫైట్ సీన్ వస్తుంది. వెంకీ రియల్ నేమ్ రఘరాం గా అందరికీ తెలుస్తుంది.
10:08 am: వెంకీ యాక్షన్ మోడ్ లోకి వచ్చాడు. థియేటర్ లో బుల్లెట్ శబ్దాలతో మారుమోగుతుంది.
10:00 am: ‘అయితలకా’ సాంగ్ వస్తుంది. వెంకీ- తాప్సీల మాస్ స్టెప్స్ వేస్తున్నారు అవి బాగున్నాయి.
9:58 am: ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశాన్ని వెంకీ ఇనిమిటెట్ చేస్తున్నాడు కానీ అంత ఎంటర్ టైనింగా లేదు.
9:50am: తాప్సీ బికినీలో హాట్ హాట్ గా కనపిస్తుంది. వెంకీ్ చిన్నపిల్లాడిలా యాక్టింగ్ అంతగా ఫన్నీగా లేదు.
9:44a: ‘షాడో’ క్యారెక్టర్ నుండి వెంకటేష్ మరో క్యారెక్టర్ కు ఎంట్రీ అవుతున్నాడు. వెంకటేష్ ను ఎమ్మెస్ నారాయణ చంటి అనిపిలుస్తున్నాడు.
9:42 am: ఆదిత్య పంఛోళి మెయిన్ విలన్ గా బాగున్నడు. ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.
9:40 am : వెంకటేష్-శ్రీకాంత్ మధ్య ఛేజింగ్ సన్నివేశం వస్తుంది. దీంట్లో వెంకటేష్ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు దీంతో ప్రేక్షకులు వేసే విజిల్స్ సౌండ్స్ తో థియేటర్ దద్దరిల్లుతుంది.
9:38 am : సినిమాలో వెంకటేష్ విలన్స్ ను చంపడానికి మోడ్రన్ టెక్నాలజిని ఉపయోగించాడు.
9:36 am : చిత్రంలోని మరో సాంగ్ ‘గోలా గోలా’ వస్తుంది. తాప్సీ హాట్ గా కనబడుతుంది.
9:32 am : తనదైన శైలీలో కామెడీ చేస్తూ ఎమ్మెస్ పరిచయ సన్నివేశం వస్తుంది. వెంకటేష్- ఎమ్మెస్ ల మద్య కామెడీ అంతగా బాగోలేదు.
9:30am : హీరోయిన్ తాప్సీ పరిచయ సన్నివేశం వస్తుంది తాప్సీ క్యూట్ గా కనపడుతుంది.
9:26 am : సినిమా మాలేషియాకు షిప్ట్ అయింది. స్లో మోషన్ ఫైట్ సన్నివేశాలతో అంత బాగోలేదు.
9:25 am : ‘షాడో’ టైటిల్ సాంగ్ వస్తుంది. సాంగ్ లో వెంకటేష్ స్టైలిష్ గా కనబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
9:20 am : చిత్రంలో ఫస్ట్ ఫైట్ సీన్ వస్తుంది ఈ సీన్ బాగుంది.
9:15 am : వెంకటేష్ పవర్ ఫుల్ డైలాగ్ వస్తుంది. ‘నేను ఎవరనేది మిస్టరీ... నన్ను క్యాచ్ చేయాలంటే హిస్టరీ... మీరు చూడబోయేది నా విక్టరీ... ఈ డైలాగ్ బాగుంది.
9:12 am : స్టైలిష్ గా హార్లె డెవిడ్ బైక్ పై దూసుకొస్తూ వెంకటే్ష్ పరిచయ సన్నివేశం బాగుంది.
9:10 am : శ్రీకాంత్ పరిచయమవుతూ పోలీస్ యూనిఫామ్ లో డైనమిక్ గా కనిపిస్తున్నాడు.
9:05 am : నాజర్ ముస్లిం గెటప్ లో కనిపిస్తూ బాగున్నాడు.
9:00 am : థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
8:55 am: నాగబాబు పరిచయ సన్నివేశంతో సినిమా ప్రారంభం అయింది. నెగిటివ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తున్నారు. నాగబాబు రఫ్ గా కనిపిస్తున్నాడు.
Shadow: Cast & Crew
- Director: Meher Ramesh , Producer: Paruchuri Kireeti
- Music: S. Thaman , Cinematography: Prasad Murella, Editing : Marthand K. Venkatesh , Writer: Kona Venkat, Gopimohan
- Star Cast: Venkatesh, Tapsee, Srikanth, Madhurima, M.S. Narayana, Naga Babu, Jaya Prakash Reddy, Adithya Menon, Dharmavarapu Subramanyam, Mukesh Rishi PrabhuSurya, Srinivas ReddyRao RameshUttej , Aditya Pancholi
- Genre: Action - Romance, Censor Rating: U, Duration: 02:30Hrs.
- Description: Shadow Telugu Movie Review, Rating | Shadow Review | Shadow Rating | Shadow Cast & Crew, Music, Performances, Language: te
- Keywords: Shadow Telugu Movie Review Rating;Shadow Review;Shadow Rating;Shadow Movie Review;Venkatesh;Tapsee;Srikanth;Meher Ramesh;Telugu Latest Movies;
- Is Family Friendly: true
- Author: APHerald, Creator: APHerald, Publisher: