మంచు విష్ణు. సీనియర్
హీరో డాక్టర్ మంచు
మోహన్ బాబు నట వారసుడిగా మన తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అయితే
మోహన్ బాబు రేంజ్ ఫాలోయింగ్ అందుకోలేదనే చెప్పాలి. అయితే మంచు విష్ణు సినీ కెరీర్ లో కొన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అంతగా నిలదొక్కుకోలేకపోయాడనే చెప్పాలి. అయితే మంచు విష్ణు సినీ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం..
శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్లీ ఇప్పటివరకూ ఆ రేంజ్ హిట్టు పడలేదు. ఈ సినిమాలో జెనీలియా
హీరోయిన్ గా నటించింది.
శ్రీహరి గారు ఓ ముఖ్య పాత్రలో నటించారు.
మళ్లీ చాలా రోజుల తర్వాత మంచు విష్ణు కు పెద్ద హిట్టు పడిందని చెప్పొచ్చు. జీ. నాగేశ్వర
రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
హన్సిక హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బ్రాహ్మణులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని వివాదాలు కూడా జరిగాయి.
3. దూసుకెళ్తా: సూపర్ హిట్
ఈ సినిమాకు
వీరూ పోట్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి
హీరోయిన్ గా నటించింది.
4. పాండవులు పాండవులు తుమ్మెద: ఏవరేజ్
5. రౌడీ : హిట్
ఈ సినిమాకు వివాదాల
వర్మ అదేనండీ బాబూ మన
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విష్ణుతో పాటు
మోహన్ బాబు కూడా నటించారు.
6. అనుక్షణం: హిట్
ఈ సినిమాకు కూడా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఓ సైకో, సీరియల్ కిల్లర్ కథతో తెరకెక్కిన ఈ
సినిమా హిట్ గా నిలిచింది.
7. ఆడోరకం ఈడోరకం:. సూపర్ డూపర్ హిట్
ఈ సినిమాకు జీ. నాగేశ్వర
రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విష్ణుతో పాటు
రాజ్ తరుణ్ కూడా నటించాడు.
8. మోసగాళ్ళు: ఫలితం ఊహించి చెప్పండి.