ఈ మద్య బాలీవుడ్ బ్యూటీలు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సినిమా ఛాన్సులు రావాలనుంటే ఒళ్లు దాచుకోకూడదని..ఎంత చూపిస్తే..దర్శక నిర్మాతలను అంతగా ఇంప్రెస్ చేయొచ్చనే భావనలో ఉన్నారు.  అందుకే వెండి తెర పైన మాత్రమే కాక సోషల్ మీడియా లో సైతం రెచ్చిపోతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో దర్శనం ఇస్తూ అభిమానులకు సెగలు పుట్టిస్తుంటారు.  సిల్ సిలా ప్యార్ కా.. ఆహత్ వంటి సీరియళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న న‌టి  కరిష్మ శర్మ. గతంలో పలుసార్లు హాట్ షూట్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో ఫోటో తో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది. 

క్రేజ్ ని పాపులారిటీని బేస్ చేసుకుని సెమీ న్యూడ్ ఫొటోలు పెట్టడం వంటివి చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఎలాంటి  సిగ్గూ బిడియం లేకుండా  బికినీ ఫోజులతో బిజీగా ఉన్న ఈమె తాజాగా మరో గ్లామర్ ఫొటోని పోస్ట్ చేస్తూ..కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.  దాంతో ఈ సీరియల్ నటీమణి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

 కర్మిష్మ శర్మ పోస్ట్ చేసిన ఫోటోలు  చూసి సినిమాలు ఛాన్స్ ల  మాటేమో కానీ సూపర్ అంటూ షేర్స్ తో ఈ హాట్ బ్యూటీని ఎంకరేజ్ చేసేవారితో సోషల్ మీడియా క్వీన్ గా హల్ చల్ చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కరిష్మ శర్మ పెట్టిన ఫొటోలు నెటిజన్లను తెగు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోస్ కు తెగ లైకులు పడుతూ వైరల్ గా మారాయి. మొత్తానికి ఈ అమ్మడి వాలకం చూస్తుంటే మరిన్ని సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఖాయమనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: