తాను చెప్పేది వింటే అమ్మాయిలకి కోపం రావొచ్చని, కానీ అది నిజమో? కాదో? మీ మనసాక్షికి తెలుసంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే తనుశ్రీ దత్తా విషయంలో పలు ఆరోపణలు చేస్తోన్న రాఖీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
every walk of life, there is sexual corruption in the film industry at least 99% cases
అందులో మాట్లాడుతూ.. ''అమ్మాయిలు అవకాశాల కోసం రాగానే, కమిట్మెంట్ కి ఒప్పుకుంటే సీరియల్ లోనో, సినిమాలోనో అవకాశం ఇస్తామని కాస్టింగ్ డైరెక్టర్లు ముందే చెప్తారు. నూటికి 99 శాతం మంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే దర్శకులతో, నిర్మాతలతో కమిట్ అవుతారు. ఈ విషయాలు విని అమ్మాయిలు నాపై కోపం తెచ్చుకోవచ్చు కానీ మీ అంతరాత్మకి అసలు విషయం తెలుసు'' అంటూ మాట్లాడింది.
Girls, these days, are ready to do any thing to get work. Why to blame producers for this?
అలానే ఏ అమ్మాయైనా, ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే, కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని సంచలన కామెంట్స్ చేసింది. ముందుగా నిర్మాతలు అమ్మాయిలను కలవరని కాస్ట్యూమ్ డైరెక్టర్, డైరెక్టర్ ని మాత్రమే కలుస్తారని ఈ విషయం మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.
ఒకసారి బెడ్ రూమ్ కి వచ్చిన అమ్మాయి.... ఆపై వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చని.... అమ్మాయిలని నమ్మొద్దని తెలిపింది.