తొలకరి వయసు వలపు కథలు నిజంగా స్వీట్ మెమొరీస్.. తెలిసీ తెలియని ప్రాయం. విరిసీ విరియని కాయం.. లేతలేత అందాలు.. అందమైన అనుభూతులు.. ఇలాంటి వాటి గురించే ఇటీవల హీరోయిన్ రాధికా ఆప్టే తన అనుభవాలు పంచుకున్నారు. 

సంబంధిత చిత్రం


రాధికా ఆప్టే ఏంచెప్పిందంటే...  నేను ఎనిమిదో తరగతిలో నాక్లాస్ మేట్ ఓ కుర్రాడు బాగా నచ్చాడు. మా ఇంట్లో ఓ పని మనిషి ఉండేది. తను ఎక్కువగా సినిమాలు చూసేది. నేను కూడా తనతో పాటే సినిమాలు చూసేదాన్ని. 

radhika apte images sexy కోసం చిత్ర ఫలితం

కొన్ని పాటల్లో వర్షం పడుతున్నప్పుడు హీరోయిన్‌ చీరకొంగు గాలికి ఎగరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడుతూ చిందులేయడం ఎక్కువగా ఉండేవి. నేను కూడా నన్నో హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని. మా క్లాస్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. 

సంబంధిత చిత్రం


నేను కూడా చీరకట్టుకుని వర్షంలో తడుస్తున్నప్పుడు అతను నాతో డ్యూయెట్లు పాడితే బాగుండు అని ఊహించుకునేదాన్ని. అది ఎప్పుడూ జరగలేదు. అందుకే కనీసం కలలో అయినా నేను అనుకున్నది జరగాలని అతని కోసమే త్వరగా నిద్రపోయేదాన్ని అంటూ తన డ్రీమ్ బాయ్ గురించి చెప్పుకొచ్చింది రాధిక. 



మరింత సమాచారం తెలుసుకోండి: