లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చీరకట్టు అందాలతో ప్రేక్షకుల మనసులను చూరగొన్నది. అందం అభినయంతో తమిళంలోనే కాదు మలయాళం, తెలుగు వంటి పలు భాష చిత్రాలలో నటించి దక్షిణ భారత దేశ వ్యాప్తంగా ఎంతో కీర్తిని గడించిన నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న యాంకర్ స్థాయి నుంచి భారతీయ అగ్రతారగా ఎదిగిన నయనతార జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. బోల్డ్ క్యారెక్టర్ లలో నటించడం లో కూడా ఒక అడుగు ముందే ఉంటుంది నయనతార. 


వల్లభ చిత్రంలో ఆమె ఆరబోసిన అందాలకు ముసలోళ్ళు కూడా యువకుల లాగా ఎంతో ఉల్లాసంగా ప్రవర్తించారు అంటే అతిశయోక్తి కాదు. అంత సెక్సీగా ఉండే నయనతార ఫోటోలను తమ మ్యాగజైన్ పై వేసుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ నయనతార ఫోటోని ఫ్రంట్ కవర్ పై వేయడంతో పాటు ఆమెను ఇంటర్వ్యూ చేసి దానికి సంబంధించిన సమాచారాన్నంతా పొందుపరిచింది. నిజానికి మొట్టమొదటిగా వోగ్ మ్యాగజైనే నయనతార ఫోటోని ప్రచురించి, ఆమె ఇంటర్వ్యూ ని కూడా తమ మ్యాగజైన్ లో పొందుపరిచింది.

IHG

12వ వార్షిక వేడుకల సందర్భంగా వోగ్ ఇండియా దుల్కర్ సల్మాన్, మహేష్ బాబు, నయనతార ఫోటోలను తమ ఫ్రెంట్ పేజీ పై ప్రచురించి... తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రాలలో సూపర్ స్టార్స్ వేరేనని బాగా పొగిడేసింది.

IHG

ఈ కవర్ ఫోటోలో నయనతార తన అందచందాలను బాగా ఆరబోసిందని చెప్పుకోవచ్చు. వోగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో ఆమె పలు ఫోటోలలో చాలా సెక్సీ గా కనిపించి అభిమానులకు సెగలు పుట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: