ఫిజీ దేశం ఒకప్పుడు ఇక్కడ నుండి వలస వెళ్లిన భారతీయులతో ఏర్పడిన దేశం. అక్కడికి వెళ్లిన మన వాళ్ళను రెండు రకాలుగా విభజించవచ్చు ఎప్పుడో రెండు మూడు తరాల క్రితం వెళ్లి సెటిలైన వాళ్ళు ఒక రకమైతే, ఈ మధ్యన వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు మరి కొంతమంది. అయితే ఎప్పుడో తరాల క్రితం వెళ్లిన ఒక రకం భారతీయులైతే అక్కడ ఉన్న ఆదివాసి తెగలతో కలిసిపోయారట. కలిసిపోయిన అక్కడికి వెళ్లిన భారతీయులు కొత్తగా వచ్చిన భారతీయులపై కుట్ర చేశారట.


1983లో భారతీయులపై ఈ కుట్రను అమలు చేసి అక్కడ నుండి తరిమేసారట. ఒకరకంగా చెప్పాలంటే కొత్తగా వెళ్లిన భారతీయులను, భారతీయులే వెంటాడి వెంటాడి భారతదేశానికి తరిమేశారట. ఇప్పుడు అయితే తాజాగా మళ్లీ ఆ ఫీజీ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ ఫిజీ ని ఇప్పుడు మనం భారతదేశంతో కలుపుకోవాలని చూస్తున్నామట. చైనాను కంట్రోల్ చేయాలంటే పసిఫిక్ తీరంలో ఉన్న ద్వీప దేశాలన్నింటితోను స్నేహం చేయాలని చెప్పి మోడీ అనుకుంటున్నారట.


దీనిలో భాగంగానే త్వరలో ఫగా గినియాలో మోడీ పర్యటించబోతున్నారట. అక్కడ ఫిజీ తో కూడా మన  ప్రధాని మోడీ మీటింగ్ జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫిజీలో మనం ఒక బేస్ ని అనేది ఏర్పాటు చేసుకున్నామని తెలుస్తుంది.‌ అయితే అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే రెచ్చగొట్టే చర్యలు జరిగాయని తెలుస్తుంది. భారత్ లూక్‌ ఈస్ట్ పాలసీలో భాగంగా సౌత్ ఈస్ట్ దేశాలైన మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలపై దృష్టి పెట్టడంతో పాటుగా పసిఫిక్ తీర దేశాలపై కూడా దృష్టి పెట్టిందని తెలుస్తుంది.


ఈ సందర్భంగా ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఫిజీ ప్రధానమంత్రి భారతీయులకు క్షమాపణలు చెప్పాడు. 1987లో 70వేల మంది భారతీయులు భారతదేశానికి తిరిగి వచ్చేసారని తెలుస్తుంది. ఆ తర్వాత ఫిజీ  చైనాను నమ్మడం మానేసి తిరిగి భారత్ తో స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: