ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అటు సభ్య సమాజంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోయింది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకంటే వావి వరసలు మరిచి మరి మనుషులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెర లేపుతూ  ఉన్న ఘటనలు కోకోళ్ళలుగా  వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. రక్త సంబంధాలను సైతం లెక్క చేయకుండా నీచమైన పనులు చేస్తున్నారు.



ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే అని చెప్పాలి. సాదరణంగా తండ్రీ కూతుర్ల బంధం ఎంత ప్రత్యేకమైనదో చెప్పాల్సిన పనిలేదు. కూతురులో తన తల్లిని చూసుకుంటాడు తండ్రి. కూతురు తన తండ్రి తన మొదటి సూపర్ హీరో అని భావిస్తూ ఉంటుంది. అయితే కొడుక్కి ఏదైనా కష్టం వచ్చినా చూసి చూడనట్టు ఉంటాడేమో.. కానీ కూతురికి ఏదైనా కష్టం వస్తే గంభీరంగా ఉండే తండ్రి సైతం తల్లడిల్లిపోతూ ఉంటాడు.


 అంతలా తండ్రి కూతుర్ల మధ్య బలమైన బంధం ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి కూతుర్లు మాత్రం ఏకంగా వారి బంధానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన కూతురు తండ్రిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన పాకిస్తాన్లో వెలుగు చూసింది. రబియా అనే యువతీ ఇలా తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది. దీనిపై ఆమెని ప్రశ్నిస్తే సాధారణంగా నాలుగవ సంతానానికి రబియా అనే పేరు పెడతారని విన్నాను. కానీ నేను నా పేరెంట్స్ కి రెండో సంతానాన్నే.. నా పేరుకు న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్న.. నా తండ్రికి ఇది నాలుగో పెళ్లి.. ఆయనకు నాలుగో భార్యగా ఉండడం వల్ల నా పేరుకు జస్టిపికేషన్  లభిస్తుంది అంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పింది సదరు యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: