సాధారణంగా సముద్రంలో పడిన వస్తువును మళ్ళీ తిరిగి దక్కించుకోవడం అంటే అది అసాధ్యం అని చెప్పాలి. ఏదైనా వస్తువు సముద్రంలో పడిపోయింది అంటే ఇక దానిమీద ఆశలు వదిలేసుకోవాల్సిందే తప్ప మళ్ళీ దానిని దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తే చివరికి కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలా అని సముద్రం తన లోపల ఏది దాచుకోదు. ఏ వస్తువు సముద్రంలో పడిపోయిన దానిని మళ్లీ తీరానికి షేర్ చేర్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా సముద్రంలో పడిన సమయానికి తీరానికి చేరే సమయానికి మధ్య ఎన్నేళ్ల టైం పడుతుంది అన్నది మాత్రం ఎవరం చెప్పలేము.


 కొన్ని కొన్ని సార్లు ఏకంగా వందల ఏళ్ల కిందట సముద్రంలో పడిపోయిన వస్తువులు.. ఇక తీరానికి కొట్టుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే  అయితే ఇక్కడ ఒక మహిళకు మాత్రం ఏకంగా సముద్రంలో కోల్పోయిన వస్తున్న మళ్లీ దక్కించుకోగలిగింది. అదేంటి ఒక్కసారి సముద్రంలో పడిపోయాక మళ్ళీ ఆ వస్తువు ఆమె ఎలా దక్కించుకోగలిగింది అని షాక్ అవుతున్నారు కదా.


 అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందో లేదంటే దేవుడి దయవల్ల జరిగిందో తెలియదు కానీ.. నిజంగానే మహిళ పోగొట్టుకున్న వస్తువును దక్కించుకుంది. కెనడాకు చెందిన మహిళ ప్రమాదవశాత్తు సముద్రంలో తన పర్సన పోగొట్టుకుంది. దీంతో ఇక ఆ పర్స్ మళ్లీ దొరుకుతుంది అనే ఆశలు కూడా వదిలేసుకుంది. కానీ ఎనిమిది నెలల తర్వాత ఆ పర్సు మళ్ళీ ఆమెకే దొరికింది   బ్రిటిష్ కొలంబియాలోని వాంగ్కోవర్ ద్వీపంలో 2023 ఆమె పర్సనల్ పోగొట్టుకున్నారు. అయితే అక్కడ తీరంలో క్రమం తప్పకుండా ఆమె ప్లాస్టిక్ వద్దాలను సేకరిస్తూ ఉంటారు. ఇలా సేకరిస్తున్న సమయంలోనే ఎనిమిది నెలల తర్వాత సముద్రంలో పోయిన ఆమె పర్సు మళ్ళీ ఆమెకే దొరికింది. దీంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri