పోస్టుమార్టం రిపోర్టులో బాలికను అత్యాచారం చేసి గొంతుకోసి చంపేసినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపడంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఏడు టీమ్‌‌లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది.


ఈ సంఘటన ముంబయిలో దారుణానికి పాల్పడింది. పోర్నోగ్రఫీకి బానిసైన 13 ఏళ్ల బాలుడు ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే  భీవాండికి చెందిన ఆరేళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంటి బయట పటాసుల కాలుస్తోంది. రాత్రి 8.30 గంటల తర్వాత బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడ కూడా కనపడకపోయే సరికి  వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిర్మానుష్య ప్రాంతంలో బాలిక శవం కనపటినట్లు సమాచారం ఇచ్చారు.


ఇక పోస్టుమార్టం రిపోర్టులో బాలికను అత్యాచారం చేసి గొంతుకోసి చంపేసినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపడంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఏడు టీమ్‌‌లను ఏర్పాటు కూడా చేశారు అని తెలుస్తుంది. కుటుంబసభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారిని కూడా విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాలిక బంధువైన 13 ఏళ్ల అబ్బాయిపై పోలీసుల కన్నుపడింది. అతడి మెడ, చేతులపై గోళ్లతో రక్కిన గుర్తులు ఉండటంతో అనుమానం రావడంతో ప్రశ్నించడం జరిగింది.


మొదట  తనకేమీ తెలీదని చెప్పాడు. కానీ బాలుడు విచారణలో నిజం ఒప్పుకున్నాడు. బాలికను తానే తీసుకెళ్లి అత్యాచారం చేశానని, ఆ తర్వాత గొంతు కోసి చంపేశానని చెప్పడంతో అందరు షాక్ కి గురిఅయ్యారు. దీంతో పోలీసులు బాలుడిని అరెస్ట్‌ చేసి జువైనల్ హోమ్‌కు తరలించడం జరిగింది. నిందిడుతు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడని, ఆ ప్రభావంతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలియనట్లు అధికారులు తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: