
శ్రీ రెడ్డి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ అమ్మడి పేరు సినిమాల ద్వారా తెలిసిన వారి కంటే వివాదాలతో తెలిసిన వారు ఎక్కువ మంది. ఎందుకంటే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన మీటు ఉద్యమాన్ని టాలీవుడ్ కి కూడా పరిచయం చేసింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేపట్టి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న నిరసన చేపట్టిన సంచలనం సృష్టించింది. ఈ అమ్మడి అర్ధనగ్న ప్రదర్శన తో అన్ని ఇండస్ట్రీలో ఒక్కసారిగా శ్రీరెడ్డి వైపు చూసాయి . దీంతో ఈ అమ్మడు ఒకేసారి పాపులర్ అయిపోయింది. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖులపై కూడా సంచలన కామెంట్లు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది ఈ అమ్మడు. అయితే ఈ అమ్మడి చుట్టూ సినిమాలకంటే వివాదాలు ఎక్కువ ఉన్నాయి. కాగా శ్రీరెడ్డి ఏం మాట్లాడినా అది వైరల్గా వివాదంగా మారిపోతూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడును కాంట్రవర్షియల్ క్వీన్ అని పిలుస్తుంటారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఐటీ దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా టాలీవుడ్ ప్రముఖుల పై ఐటీ దాడులు జరుగుతుండడం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. నాచురల్ స్టార్ నాని, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతల ఇళ్లపై కూడా అకస్మాత్తుగా ఐటీ దాడులు జరగడం సంచలనం రేపుతోంది. అయితే వివాదాల శ్రీరెడ్డి ఐటీ దాడులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది . శ్రీరెడ్డి మరోసారి తన నోటికి చేతికి పని చెప్పి సురేష్ బాబు నాని ల పై ఐటీ దాడులను సమర్ధిస్తు పలు వ్యాఖ్యలు చేసింది . హైదరాబాద్లో జరిగిన ఐటి దాడులపై చాలా సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది. శ్రీరెడ్డి ఎప్పటినుంచో టార్గెట్ చేస్తున్న నిర్మాత సురేష్ బాబు నానీలపై ఐటీ దాడులు జరగడం తో తెగ సంబరపడిపోవుతుంది ఈ అమ్మడు . దేవుడు ఉన్నాడు సురేష్ బాబు గారు అంటూ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టిస్తోంది. మోదీ జి ఐటీ దాడులు చేసినందుకు థాంక్స్ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం శ్రీ రెడ్డి పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం గా మారిపోయాయి. నిజంగానే నిర్మాత సురేష్ బాబు నాని ఇంటిపై దాడులు జరగడం టాలీవుడ్లో సంచలనం గా మారిపోయింది. ఇదిలా ఉండగా గతంలో కూడా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ అభిరామ్ తనతో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడు అంటూ సంచలన నిజాలు బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆధారాలతో సహా శ్రీ రెడ్డి అభిరామ్ డేటింగ్ లో ఉన్న ఫోటోలను బయట పెట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది. మరోవైపు తన లైంగిక వాడుకున్నాడని హీరో నాని పై చాలా సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి... తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గత కొంతకాలంగా ఫుల్ గా సైలెంట్గా ఉండి పోయిన ఈ అమ్మడు ఇప్పుడు తాజాగా తన నోటికి బాగా పనిచేబుతుంది ఈ నేపథ్యంలోనే కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత అపోలజి చెప్పిన విషయం తెలిసిందే.