వివాదాస్పద దర్శకుడు వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మరాజ్యం లో కడప బిడ్డలు మొత్తానికి అన్ని గండాలని దాటుకొని ఈరోజు థియేటర్లలో దిగింది..సినిమా టైటిల్ చెప్పినప్పటి నుండి ఇప్పటివరకు సినిమాకు ఎన్నో బ్రేకులు పడ్డాడు అయిన  మొండివాడు వర్మ అని మరోసారి నిరూపించి సినిమా థియేటర్లలోకి దించాడు. రాజకీయ పరిణామాల మద్య తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు వచ్చిన వెనకడుగు వేయలేదు..


కాగా, ఈ సినిమాలో విడుదలయిన పోస్టర్లు, టీజర్లు చేసిన రచ్చ ఒక ఎత్తైతే సినిమా నుండి బయటకొచ్చిన పాటలు మాత్రం పటాకుళ్ల గా పేలాయి.. దీంతో సినిమా రచ్చ లకు తెరలేపింది. .  అయినా కూడా వర్మ ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వచ్చాడు.. నేడు సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు.. శభాస్ వర్మ అని అందరి చేత పొగడ్తలు అందుకున్నాడు..

సోషల్ మీడియా లో ముందు నుండే పాపులర్ అయిన ఈ చిత్రం ఇప్పుడు అనుకున్న దానికన్న ఎక్కువగా దూసుకుపోతుంది.వైసీపీ కి సపోర్ట్ చేస్తూ మిగిలిన పార్టీలను ఆదుకున్నాడు అన్న విషయం చెప్పనక్కర్లేదు.. డైరెక్ట్ గా టీడీపీని ఆడుకున్న వర్మ ఇది కేవలం ఫన్ కోసమే అంటూ చలోక్తులు విసిరాడు.. నిండా మునిగాక చలేందుకు అనుకున్నాడేమో..


అసలు విషయాని కొస్తే.. ఈ సినిమా మొదటి నుండి కామెడీగా వాడుకున్న కే ఏ పాల్ మాత్రం ఫస్ట్ ఆఫ్ లో కనిపించలేదట..కామెడీగా చూపించిన ఆయనా క్యారక్టర్ మిస్ అవ్వడంపై చాలా అనుమానాలు రేకెత్తి్తున్నాయి.. అయితే ఈ విషయం పై జనాలు చెవులు కొర్కుంటున్నారు.. ఫాల్ కోర్టు కు వెళ్ళడం వల్ల అతని పాత్రను సినిమాలు కట్ చేశాడా లేక సినిమా చివర లో పాల్ ఎంట్రీ ఇస్తాడా అన్నది అంతుచిక్కలేదట.. మొత్తానికి వర్మ అనుకున్నది సాధించాడు.. కలెక్షన్లు ఈ మాత్రం రాబతాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: